తదుపరి చిత్రంలో రైతు పాత్రలో బాలకృష్ణ!
- ప్రస్తుతం బోయపాటితో చేస్తున్న బాలకృష్ణ
- బి.గోపాల్ దర్శకత్వంలో తదుపరి సినిమా
- రచన చేస్తున్న బుర్రా సాయిమాధవ్
ఇక బి.గోపాల్ రూపొందించే చిత్రంలో బాలకృష్ణ రైతు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. రైతు సమస్యల నేపథ్యంలో ఇది ఉంటుందట. దీనికి సంబంధించిన స్క్రిప్టు పని ప్రస్తుతం జరుగుతోంది. పవర్ ఫుల్ డైలాగులు రాసే బుర్రా సాయిమాధవ్ ప్రస్తుతం దీనికి పదునైన సంభాషణలను రాస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరు మీద సాగుతున్నాయి. ఇందులో బాలకృష్ణ సరసన నటించే కథానాయికలు ఎవరన్నది త్వరలోనే వెల్లడవుతుంది.