Balakrishna: బాలయ్య 60వ పుట్టినరోజు నేపథ్యంలో వైరల్‌ అవుతోన్న 10 ఫొటోలు ఇవిగో!

balakrishna photos
  • రేపు బాలయ్య బర్త్ డే
  • పండుగకు సిద్ధమైన ఫ్యాన్స్
  • నాటి-నేటి ఫొటోలు పోస్ట్
సినీనటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్‌ క్రియేట్ చేసిన పలు ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జూన్‌ 10న (రేపు) ఆయన 60వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు పండుగ చేసుకోవడానికి అభిమానులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కొన్ని రోజుల ముందు నుంచే ఆయనకు సంబంధించిన పలు ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. గతంలో బాలకృష్ణ నటించిన సినిమాలు వాటి విజయోత్సవాలతో పాటు తాజాగా నటించిన ఫొటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. వాటిలో కొన్ని..
    

           


Balakrishna
Tollywood
Twitter
Viral Pics

More Telugu News