గాంధీ విగ్రహం ధ్వసం.. భారత్ ను క్షమించాలని కోరిన అమెరికా!
- భారత ఎంబసీ ముందున్న గాంధీ విగ్రహం
- గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ధ్వసం
- తమ క్షమాపణలు స్వీకరించాలన్న అమెరికా రాయబారి
దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు విగ్రహంపై ముసుగు కప్పారు. జరిగిన ఘటనపై అమెరికా రాయబారి కెన్ జస్టర్ ఇండియాకు క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనపై తామెంతో చింతిస్తున్నామని, తమ క్షమాపణలను స్వీకరించాలని కోరారు. విగ్రహ ధ్వంసంపై యునైటెడ్ స్టేట్స్ పార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు.