ప్రేమ జంటకు మద్దతుగా నిలిచిన యువకుడిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి!
- కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఘటన
- ఓ యువతి, యువకుడు ప్రేమాయణం
- ప్రేమజంటకు మద్దతు పలికిన ప్రవీణ్ కుమార్
ఈ నేపథ్యంలో ఆ యువతి బంధువులు ప్రవీణ్ కుమార్‌పై దాడి చేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రవీణ్ ప్రాణాలు విడిచాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.