ప్రెస్ నోట్: గరుడవేగా సేవలు పునః ప్రారంభం

21-05-2020 Thu 14:20 | International
ప్రెస్ నోట్:  కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా గత కొన్ని నెలలుగా మూసివేయబడిన మా బ్రాంచిలు అన్నిటినీ తిరిగి తెరిచాము. ఎప్పటిలాగే మీ సరుకులను దూర దేశాలలో ఉన్న మీవారికి అందించడానికి మరలా మేము సిద్ధంగా ఉన్నాము అని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నాము. మీరు ఇప్పటినుంచీ మరలా మీ విలువైన సరుకులను మా గరుడవేగ ద్వారా మీవారికి పంపవచ్చు (ship from India to America, Canada, Australia, Europe).
 
మా వినియోగదారుల ఆరోగ్యము, భద్రతకు మేము అత్యధిక ప్రాధాన్యతనిస్తాము. మా గరుడవేగ సంస్థ ఈ కోవిడ్ నిబంధనలైన సోషల్ డిస్టాన్సింగ్, సెల్ఫ్ ఐసోలేషన్ వంటి విధానాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నది. ఈ పరీక్షా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన అన్ని విధి విధానాలను మా సంస్థ పాటిస్తున్నది.
 
మా బ్రాంచ్ ఆఫీసులన్నిటినీ ఎప్పటికప్పుడు శానిటైజర్లు వాడి పరిశుభ్రంగా ఉంచుతున్నాము. మా ఉద్యోగులందరూ విధిగా మాస్కులు, గ్లవ్స్ ధరిస్తున్నారు. సబ్బులు, శానిటైజర్లు వాడి చేతులు శుభ్రపరుచుకుంటున్నారు.
 
ఈ లాక్ డౌన్ వలన మా వ్యాపారం ప్రభావితమైనా, మేము మా ఉద్యోగులకు జీతభత్యాలిచ్చి వారిని పరిరక్షించుకున్నాము.
 
గరుడవేగ (Garudavega - ships all over the world) సంస్థ అమెరికా, ఇంగ్లాండు, యూరప్ లోని అనేక దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయి, ఎన్నో మిడిల్ ఈస్ట్ దేశాలతో సహా, ఇంచుమించు ప్రపంచలోని 200 దేశాలకు తన సేవలను అందిస్తున్నది. అతి సమర్థవంతమైన, నమ్మకమైన, నాణ్యమైన సేవలను అందిచండంలో మేమెప్పుడూ అగ్రశ్రేణిలో నిలుస్తాము.
 
గరుడ బజార్ (GarudaBazaar - Returns Gifts) "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపవచ్చు.
 
తాము దూరంగా ఉన్నప్పటికీ, తమవారిని తలుచుకుని, వారికి కానుకలు పంపి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం, గరుడవేగ కు ఎంతో సంతృప్తినిస్తున్నది.
 
గరుడవేగ, గరుడబజార్ సంస్థల తరఫున మా వినియోగదారులు, శ్రేయోభిలాషులందరకూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
 
LikeUS @ https://www.facebook.com/Garudabazaar
LikeUs @ https://www.facebook.com/garudavega2
 
Press release by: Indian Clicks, LLC
GarudaVega

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more