వెల్డింగ్ చేస్తుండగా పేలిన సిలిండర్లు.. కుప్పంలో ఇద్దరు యువకుల మృతి
- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- వెల్డింగ్ నిప్పు రవ్వలు సిలిండర్లపై పడడంతో పేలిన వైనం
- మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులు బెంగళూరుకు తరలింపు
ఈ ఘటనలో అఫ్సర్, ఎజాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గౌష్ బాషా, మంజునాథ్‌తోపాటు క్రేన్ డ్రైవర్ రఫీ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తొలుత కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.