Cuddalore Liquor Shop: మూడు కిలోమీటర్ల క్యూలైన్ తో గిన్నిస్ రికార్డు సాధించిన కడలూరు మద్యం దుకాణం!

Cuddalore liquor shop set Guinnes Book Record with three kilometers que line
షార్ట్స్‌లో చూడండి
లాక్ డౌన్ లో ఇన్నాళ్లూ మగ్గిపోయిన మందుబాబులు మద్యం అమ్మకాలపై ఆంక్షలు సడలించడంతో ఒక్కసారిగా రోడ్లపై పడ్డారు. దాని ఫలితమే మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు తయారవుతున్నాయి తమిళనాడులోని కడలూరులో ఓ మద్యం దుకాణం ముందు క్యూలైన్ ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం సంపాదించింది. ఇక్కడి వైన్ షాపు ముందు మందుబాబుల క్యూ 3 కిలోమీటర్ల పొడవుతో రికార్డు సృష్టించింది. ప్రపంచంలో మరే మద్యం దుకాణం ముందు ఇంత పొడవున క్యూ ఇప్పటివరకు లేదట.
Go Back to Shorts
Cuddalore Liquor Shop
Guinnes Record
Que
Tamilnadu
Lockdown
Corona Virus

More Telugu News