ఏపీలో విశ్రాంత ఉద్యోగుల పింఛన్లో కోతపై హైకోర్టులో పిటిషన్.. విచారణ!
- న్యాయవాది జంధ్యాల రవిశంకర్ దాఖలు
- తొలికేసుగా కోర్టులో ఈ రోజు విచారణ
- మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
అయితే పెన్షనర్లకు అదే ఆధారమని, వారి పింఛన్లో కోత అన్యాయమంటూ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఈరోజు విచారించిన కోర్టు మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజు వాదనలు వింటామని స్పష్టం చేసింది.