దసరా కానుకగా రానున్న బాలయ్య సినిమా
- బోయపాటితో రెండు హిట్లు కొట్టిన బాలయ్య
- లాక్ డౌన్ కారణంగా మారిన ప్లాన్
- ఈ సినిమాతో కొత్త కథానాయిక పరిచయం
లాక్ డౌన్ పూర్తికాగానే ఈ సినిమా షూటింగును మొదలుపెడతారట. సెప్టెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, దసరా కానుకగా అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమా ద్వారా బోయపాటి కొత్త కథానాయికను పరిచయం చేస్తున్నాడు. ఈ సారి దసరాకి బాక్సాఫీస్ దగ్గర భారీ సందడే వుండనుందన్న మాట.