ఫస్టులుక్ తోనే అత్యధిక లైక్స్ ను దక్కించుకున్న 'పుష్ప'
- అల్లు అర్జున్ తాజా చిత్రంగా 'పుష్ప'
- త్వరలో రెగ్యులర్ షూటింగ్
- ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి
ఇటీవల కాలంలో తెలుగులో ట్విట్టర్ ద్వారా వదిలిన ఫస్టులుక్ పోస్టర్స్ లో చాలా వేగంగా అత్యధిక లైక్స్ ను దక్కించుకున్న ఫస్టులుక్ పోస్టర్ గా 'పుష్ప' కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణ చేసే ముఠా సభ్యుడిగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా రష్మిక అలరించనుంది. ఇక ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి చేయనున్నాడనే సంగతి తెలిసిందే.