లిఫ్ట్ గురించి చింతించకండి: శశిథరూర్ ట్వీట్‌కు అద్నాన్ సమీ ఘాటు రిప్లై
- వెలుగులు ఉండగా చీకట్లు ఎందుకన్న థరూర్
- హృదయంలో కాంతి నింపుకోవాలన్న సమీ
- ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య వార్
థరూర్ ట్వీట్‌కు సమీ ఈసారి కాస్తంత ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ‘‘సోదరా మీ మొదటి ట్వీట్ ఇంగ్లిష్‌లో ఉండడంతో నేను ఇంగ్లిష్‌లో సమాధానం ఇచ్చాను. మీరు హిందీలో ఏది రాసినా అదే భాషలో సమాధానం ఇస్తాను’’ అని పేర్కొన్న సమీ.. లిఫ్ట్ గురించి మర్చిపోయి హృదయంలో కాంతి నింపుకోవాలని సూచించాడు. లిఫ్ట్ గురించి చింత వద్దని, అది కాసేపట్లోనే తెరుచుకుంటుందని ట్వీట్ సమీ ట్వీట్ చేశాడు.