జనతా కర్ఫ్యూపై నాగబాబు స్పందన
- జనతా కర్ఫ్యూకి మోదీ పిలుపునివ్వడం మంచి పరిణామం
- దీన్ని మనం పాటించకపోతే.. చట్బద్ధంగా కర్ఫ్యూని అమలు చేసే అవకాశం ఉంది
- చైనా తరహాలో మనం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి
ఒక ప్రాంతంలో కరోనా వైరస్ 12 గంటల పాటు బతికే అవకాశం ఉంటుందని... జనతా కర్ఫ్యూని 14 గంటల పాటు పాటించడం వల్ల.. పబ్లిక్ ప్రాంతాల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ సజీవంగా ఉన్న కరోనా వైరస్ 14 గంటల పాటు ఎవరినీ సోకలేదని చెప్పారు. దీంతో, కరోనా విస్తరించే చైన్ తెగిపోతుందని తెలిపారు.