యస్ బ్యాంకు వ్యవహారం.. కార్పొరేట్ దిగ్గజాలు మరో ముగ్గురికి ఈడీ సమన్లు
- సుభాశ్ చంద్ర గార్గ్, నరేశ్ గోయల్, సమీర్ గెహ్లట్‌లకు ఈడీ సమన్లు
- రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలం
- ఈ వారంలో ఈడీ ఎదుట హాజరు
వీరంతా యస్ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలమైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ వీరికి సమన్లు జారీ చేసింది. సమన్లు అందుకున్న వారంతా ఈ వారంలో ఈడీ ఎదుట హాజరు కానున్నారు.