ఏపీలో మరో రెండు కరోనా అనుమానిత కేసులు.. పూణెకు నమూనాలు!
- నేపాల్, వియత్నాం వెళ్లొచ్చిన బాధితులు
- వైరస్ లక్షణాలను గుర్తించిన అధికారులు
- ఐసోలేషన్ వార్డుకు తరలింపు
కాగా, ఏపీలో ఇప్పటివరకు 79 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది. వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొంది. మరో 65 మందికి నెగటివ్ రిపోర్టులు వచ్చినట్టు వివరించింది. మరో 13 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి వుందని తెలిపింది.