వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి డొక్కా: అంబటి రాంబాబు
- వైసీపీలో డొక్కా చేరిక శుభపరిణామం
- నీతినిజాయతీలకు మారుపేరు డొక్కా
- అనివార్య కారణాల వల్ల వైసీపీలో గతంలోనే చేరలేకపోయారన్న అంబటి
సీఎం జగన్ సమక్షంలో ఆయన తమ పార్టీలో చేరారని అన్నారు. గతంలోనే ఆయన తమ పార్టీలో చేరాల్సి ఉందని, అయితే, అనివార్య కారణాల వల్ల చేరలేకపోయారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి, నీతి నిజాయతీలకు మారుపేరైన డొక్కా.. వైసీపీలో చేరడం తమ పార్టీకి కొంత మేరకు బలాన్ని చేకూరుస్తుందని అంబటి భావించారు.