మహేశ్ బాబు .. 30 నిమిషాలు .. 30 కోట్లు!

29-02-2020 Sat 13:59 | Entertainment
  • షూటింగు దశలో చిరూ సినిమా 
  • ముఖ్యమైన పాత్రలో మహేశ్ బాబు 
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ    
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. చిరంజీవి కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను మహేశ్ బాబు పోషించనున్నాడు. దాదాపు అరగంట నిడివి కలిగిన పాత్రలో మహేశ్ బాబు కనిపించనున్నాడు.

సాధారణంగా మహేశ్ బాబు ఈ తరహా పాత్రలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపడు. కానీ చిరంజీవితోను .. అటు కొరటాలతోను ఆయనకి మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన ఈ సినిమాలో చేయడానికి ఆయన అంగీకరించాడని చెప్పుకున్నారు. ఇక ఈ సినిమాలో చేయడానికిగాను పారితోషికంగా ఆయన 30 కోట్లను అందుకోనున్నాడనేది తాజా సమాచారం. ఇందులో వాస్తవమెంతోగానీ, ఇప్పుడు ఈ వార్తే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతుండగా, కథానాయికగా త్రిష పేరు వినిపిస్తోంది.
ChiranjeeviMahesh BabuKoratala SivaTrisha

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more