హనుమ విహారి, పుజారా హాఫ్ సెంచరీలు!
- న్యూజిలాండ్ తో రెండో టెస్టులో టాప్ ఆర్డర్ విఫలం
- నిలబడి ఆడుతున్న హనుమ విహారి 53 పరుగుల వద్ద అవుట్
- భారత్ స్కోరు 194/5
ఆపై హనుమ విహారి వాగ్నర్ వేసిన ఓ బంతికి కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్ గా పెవిలియన్ దారి పట్టాడు. విహారి 70 బంతులను ఎదుర్కొని 55 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు ఉండటం విశేషం. ప్రస్తుతం భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు కాగా, పుజారా 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంపైర్లు టీ విరామాన్ని ప్రకటించారు.