మీకు ఎప్పుడూ ఇదే పనా?: మహేశ్ బాబు చిరు కోపం... వీడియో ఇదిగో!

25-02-2020 Tue 08:33 | Entertainment
  • ఎయిర్ పోర్టులో మహేశ్ కామెడీ
  • 'ఆపు బాబూ...' అంటూ ఫొటో గ్రాఫర్ పై కోపం
  • వైరల్ అవుతున్న వీడియో
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కామెడీని ఎంత బాగా పండించగలడో ఖలేజా, దూకుడు, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు నిరూపించాయి. అభిమానులతోనూ ఆయన అలాగే కనిపిస్తుంటారు. తాజాగా ఓ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ అయింది. తనను పదేపదే ఫొటో తీస్తున్న ఓ అభిమానిపై చిరుకోపాన్ని నటిస్తూ, మహేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

మహేశ్ కారు దిగి విమానాశ్రయంలోకి నడిచి వస్తున్నంత సేపూ ఓ వ్యక్తి ఫొటోలు తీస్తూనే ఉన్నాడు. దీంతో "ఆపమ్మా ఆపు... నీకు బోర్ కొట్టట్లేదా?... ఎప్పుడూ ఇదే పనా?" అంటూ తనదైన శైలిలో అనడంతో అక్కడున్న సిబ్బందితో పాటు సదరు ఫొటోగ్రాఫర్ కూడా పెద్దపెట్టున నవ్వాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
Mahesh BabuTollywoodVideoAirportPhotos

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more