చంద్రబాబు గారి హిస్టరీ ఏంటి? అంటూ అంబటి సెటైర్లు
- డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు
- మాజీ పీఎస్ పై ఐటీ దాడులతో చంద్రబాబు దొరికిపోయారు
- బాబును కాపాడటం కోసం ఎల్లో మీడియా యత్నం
‘చంద్రబాబునాయుడుగారి హిస్టరీ ఏంటి? గత చరిత్ర ఏంటి? ఆయన డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్న వ్యక్తి. లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి కాదా? దాంతోనే రాజకీయాలు నడపాలనుకుంటున్న వ్యక్తి కాదా?’ అని ప్రశ్నించారు. మాజీ పీఎస్ పై ఐటీ దాడులతో చంద్రబాబు దొరికిపోయారని, బాబును కాపాడటం కోసం ఎల్లోమీడియా ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడే విషయం కాదని వ్యాఖ్యానించారు.