పూల ఖర్చు వృథా అయినట్టేనా?: విజయసాయిరెడ్డి
- మండలిలో ఏదో సాధించారని పూల వర్షం కురిపించారు
- పూల వర్షం కురిపించినవారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు
- ఇప్పుడు మండలికే ఎసరు పెట్టారని పిడకలు విసురుతున్నారు
మరోవైపు, మండలిని రద్దు చేయాలనే ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. శాసనసభలో ఎలాంటి అడ్డంకులు లేకుండా పాస్ అవుతున్న బిల్లులకు... మండలిలో ఎదురుదెబ్బ తగులుతుండటంతో మండలి రద్దుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు అసెంబ్లీని సైతం పొడిగించింది.