పవన్ సినిమాకి అప్పుడే రిలీజ్ డేట్ ఖరారు
- తెలుగులోకి 'పింక్' రీమేక్
- ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్
- మే 23వ తేదీన సినిమా రిలీజ్
ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసేశారు. వేసవి కానుకగా మే 23వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ముఖ్యమైన పాత్రలకి గాను ఇప్పటికే అంజలి .. నివేద థామస్ .. అనన్యలను ఎంపిక చేసుకున్నారు. కథానాయికగా పూజా హెగ్డే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి పవన్ ఇక వరుస సినిమాలు చేయవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.