విండీస్‌కు షాకిచ్చిన పసికూన ఐర్లాండ్.. ప్రపంచ చాంపియన్‌కు ముచ్చెమటలు!

17-01-2020 Fri 10:39 | Sports
  • ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమి
  • విండీస్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్
  • విజయం ముంగిట విండీస్ బోల్తా
ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇటీవల గత ప్రాభవాన్ని కోల్పోయి విలవిల్లాడుతోంది. 2012 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని ఆశలు రేకెత్తించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ చతికిలపడింది. అంచనాలను అందుకోలేక తంటాలు పడుతోంది. తాజాగా, పసికూన ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ప్రపంచంలోనే అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన విండీస్.. ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలు కావడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

ఇరు జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా సెయింట్ జార్జ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ నాలుగు పరుగుల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్. నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (95), కెవిన్ ఒబ్రియాన్ (48)లు చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట బోల్తా పడింది.
IrelandWest IndiesT20

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more