'ఈ వ్యక్తి చనిపోయాడంటూ' వాట్సాప్లో స్టేటస్ పెట్టి.. రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
- హైదరాబాద్ కాచిగూడలో ఘటన
- భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
- ఇంట్లో గొడవలతో మనస్తాపం
బుధవారం అర్ధరాత్రి దాటాక ‘భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా ఈ వ్యక్తి చనిపోయాడు’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అనంతరం జామై ఉస్మానియా-ఆర్ట్స్ కాలేజీ స్టేషన్ల మధ్య రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.