బాలుడి టీ షర్ట్ పై కింగ్ కోబ్రా బొమ్మ.. విమానంలోకి అనుమతి నిరాకరణ!
- జోహెన్నెస్ బర్గ్ విమానాశ్రయంలో ఘటన
- బొమ్మ భయపెట్టే రీతిలో ఉందన్న సిబ్బంది
- బాలుడికి ఇంకో షర్ట్ తొడగడంతో అనుమతి
టీ షర్ట్ పై కింగ్ కోబ్రా బొమ్మ ముద్రితమై ఉండటమే అందుకు కారణం. అది తోటి ప్రయాణికులను భయపెట్టే రీతిలో ఉందని సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఆ జంట సిబ్బందితో వాగ్వాదానికి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి ఆ జంట తమ కుమారుడు స్టీవ్ కు వేసిన టీ షర్ట్ మార్చక తప్పలేదు. ఆ కుర్రాడికి ఇంకో టీ షర్ట్ తొడగటంతో సిబ్బంది వారిని విమానంలోకి అనుమతించారు.