సీఏఏను అమలు చేయబోమనే యాడ్స్ ను ఆపండి: పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

23-12-2019 Mon 14:52 | National
  • పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు
  • చట్టాన్ని అమలు చేయబోమంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రకటనలు
  • ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా హైకోర్టులో పలు పిటిషన్లు
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తాము అమలుచేయబోమని ప్రకటన కూడా చేసేశాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఆందోళనను తీవ్రతరం చేసింది. మరోవైపు, ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ బెంగాల్ ప్రభుత్వం యాడ్స్ కూడా ఇస్తోంది. ఈ నేపథ్యంలో, వెంటనే ఈ యాడ్స్ ను ఆపేయాలంటూ కోల్ కతా హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుంటే... మరోవైపు మమత ప్రభుత్వం ఇలాంటి యాడ్స్ ను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు... ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

CAAMamata BanerjeeTMC

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more