నిజంగానే థియేటర్లలో పండుగ చేస్తోంది: దర్శకుడు సుకుమార్

23-12-2019 Mon 14:45 | Entertainment
  • కంటెంట్ నాకు బాగా నచ్చింది 
  • బన్నీ వాసు - మారుతి నాకు మంచి మిత్రులు 
  •  ఈ విజయంలో అందరి పాత్ర వుందన్న సుకుమార్
మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ప్రతిరోజూ పండుగే' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీని ఆసరాగా చేసుకుని ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా రన్ అవుతుండటం గురించి తాజాగా దర్శకుడు సుకుమార్ స్పందించాడు.

'ప్రతిరోజూ పండగే' కంటెంట్ నాకు బాగా నచ్చింది. నిజంగానే థియేటర్లలో ఈ సినిమా పండగ చేస్తుండటం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన బన్నీ వాసు నాకు అత్యంత సన్నిహితుడు. అలాగే దర్శకుడు మారుతి కూడా నాకు మంచి మిత్రుడు. ఈ ఇద్దరూ కలిసి ఈ సినిమాతో హిట్ కొట్టడం నాకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం. ఈ సినిమా విజయంలో నటీనటుల .. సాంకేతిక నిపుణుల పాత్ర ఎంతో వుంది. వాళ్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
SukumarMaruthiBunny Vasu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more