హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న యాంకర్ ప్రదీప్

23-12-2019 Mon 10:37 | Entertainment
  • యాంకర్ గా ప్రదీప్ కి మంచి పేరు
  • ఆగిపోయిన తొలి సినిమా 
  • పట్టాలపైకి మరో ప్రాజెక్టు
తెలుగులో బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్ లో ప్రదీప్ ఒకరు. యూత్ లో ప్రదీప్ కి మంచి ఫాలోయింగ్ వుంది. టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన, కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కొంతకాలంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్య ఆయన హీరోగా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొన్ని రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఆ సినిమా ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఆగిపోయిందట.

ఈ విషయం ప్రదీప్ కి కొంత నిరాశను కలిగించిందనే చెబుతున్నారు. ఈ సారి ఆయన ఎలాంటి పొరపాటు జరక్కుండా మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడని అంటున్నారు. ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన యువకుడు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. పెద్ద బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Pradeep

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more