వేధించే వారికి గుణపాఠం చెప్పండి : బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్

22-12-2019 Sun 11:37 | National
  • ముఖ్యంగా పని ప్రదేశంలో స్ట్రిక్ట్ గా ఉండాలి 
  • మౌనంగా ఉంటే మరింత ప్రమాదకరం 
  • ఫేస్ బుక్ లో వీడియో పోస్టింగ్

వేధించే వారికి తక్షణం గుణపాఠం చెప్పాలని, మౌనంగా ఉంటే మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చునని సినీనటి సన్నీలియోన్ తోటి మహిళలను హెచ్చరించారు. ముఖ్యంగా పని ప్రదేశంలో వేధింపులు ఎదురైతే అస్సలు ఉపేక్షించవద్దని సూచించారు. ఒకప్పుడు పోర్న్ స్టార్...తాజాగా బాలీవుడ్ లో తన స్టామినా చాటుతున్న సన్నీలియోన్ మహిళలకోసం ఫేస్ బుక్ లో ఓ వీడియో సందేశం ఉంచారు. పనివేళలో మహిళలకు ఎదురయ్యే వేధింపులు తెలియజేసేలా ఈ వీడియో ఉంది.

పనిచేసే చోట వేధింపులు తట్టుకోవడం చాలా కష్టమని తనకు తెలుసునని, అందువల్ల బాధ్యులను వదిలి పెట్టవద్దని సూచించారు. హర్రర్ విత్ కామెడీతో తెరకెక్కుతున్న 'కోకో కోలా' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఓ వైపు బుల్లితెర రియాల్టీ షోలతో బిజీగా ఉన్న ఈ భామ, మరోవైపు దక్షిణాదిలో తెరకెక్కుతున్న 'రంగీలా', వీరమదేవి' చిత్రాలు చేస్తున్నారు.

sunnileonesexual herasment

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more