కెనడా ప్రజలకు భారతీయ వంటకాల రుచి.. చార్మినార్ మొట్టమొదటి బ్రాంచ్ ప్రారంభం

21-12-2019 Sat 20:03 | International
కెనడా దేశ ప్రజలకు ఫేవరైట్ ఇండియన్ రెస్టారెంట్‌గా పేరుగాంచింది చార్మినార్. ఎన్నో రుచికరమైన వంటకాలతో ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకున్న ఈ రెస్టారెంట్ తన మొదటి బ్రాంచిని ప్రారంభించింది. కెనడా- అంటారియా లోని విట్బీలో ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది.
 
ముఖ్యంగా దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి గాంచింది చార్మినార్. వంటకాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్‌లతో, అనేక రకాల దక్షిణ భారత రుచికరమైన వంటకాలను కెనడా ప్రజల వద్దకు తీసుకురాబోతోంది ఈ రెస్టారెంట్. ఫ్రెష్ వంటకాలు, భోజన ప్రియులను ఖుషీ చేసే వెరైటీస్‌తో కెనడాలోని ఉత్తమ భారతీయ రెస్టారెంట్‌గా (Best Indian Restaurant in Canada) పేరుగాంచిన చార్మినార్ తన సేవలను మరింతగా విస్తరిస్తూ అంటారియా ప్రజలకు చేరువ కానుంది.
 
రుచికరమైన, నాణ్యమైన బిర్యానీలను (Quality Biryanis) తయారు చేయడంలో చార్మినార్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సువాసనతో కూడిన సన్నని బాసుమతి బియ్యం, తాజా మాంసంతో పరిపూర్ణంగా బిర్యానీ అందించడంలో సక్సెస్ అయింది చార్మినార్.
 
ఐకానిక్ డిష్ ద్వారా భారతదేశంలో స్థానికంగా పేరొందిన ఎన్నో రుచికరమైన వంటకాలను అందిస్తూ, భోజన ప్రియులకు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు చార్మినార్ చెఫ్స్. అందుకే ప్రారంభించిన 4 నెలల్లోనే రుచికరమైన బిర్యానీ, ప్రత్యేక రుచులు అందించే ప్రదేశంగా ప్రఖ్యాతిగాంచింది చార్మినార్ (Best Indian restaurant in Ontario).
 
కేవలం రెస్టారెంట్ రూపంలోనే గాక క్యాటరింగ్ సేవలు (Catering Services) అందిస్తూ విజయవంతం అయింది చార్మినార్. పుట్టినరోజు పార్టీ మొదలుకొని కార్పొరేట్ పార్టీలు, ఈవెంట్స్‌లలో రుచికరమైన భోజనం అందించడానికి ఎప్పుడూ ముందుంటుంది చార్మినార్.
 
కెనడాలోని అన్ని ప్రాంతాల భోజన ప్రియుల నుంచి ప్రేమ, ప్రోత్సాహం అందుకున్న చార్మినార్ తన సేవలను అంతటా విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విట్బీలో ప్రారంభమైన ఈ రెస్టారెంట్.. ఆ తర్వాత మిస్సిస్వాగ, బ్రాంప్టన్ ప్రాంతాల్లో అతిత్వరలో ప్రారంభం కానుంది. విశ్వసనీయ కస్టమర్లతో కెనడాకు ఇష్టమైన భారతీయ రెస్టారెంట్‌గా (Canada's Favorite Indian Restaurant) తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటోంది చార్మినార్.
 
కెనడా దేశంలో చార్మినార్ సేవలు మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఇదే చార్మినార్ నుంచి చిచాస్ అనే పేరుతో మరో రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నారు.
 
చిచాస్ అనేది ప్రత్యేకంగా యువత కోసం ఓపెన్ చేయబడుతున్న రెస్టారెంట్. యువతకు కావాల్సిన రుచికరమైన వంటకాలు క్షణాల్లో ముందుంచడం దీని ప్రత్యేకత. హైదరాబాద్‌లో మొదలైన చిచాస్ ప్రయాణం కెనడాలో విస్తరించబోతోంది. 2020 ప్రారంభంలో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుంది.
 
మరిన్ని వివరాల కోసం చార్మినార్‌ని సంప్రదించండి.. మా మెయిల్ ఐడీ info@charminarindiancuisine.com లేదా ఫోన్: 416-285-7774.
 
చిరునామా:
Charminar Indian Cuisine (Whitby, Ontario)
114 DUNDAS ST E, UNIT 103 A,
WHITBY, ON LN1 2H7.
 
www.CharminarIndianCuisine.com
 
Press release by: Indian Clicks, LLC
Charminar Indian Cuisine

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more