సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

21-12-2019 Sat 07:26 | Entertainment
  • వెబ్ సీరీస్ లో నటిస్తున్న హెబ్బా పటేల్ 
  • మామగారితో అల్లుడి మరో సినిమా 
  • ఫిలిం ఫేర్ అవార్డుల హోస్టుగా సందీప్ కిషన్
*  ఈవేళ డిజిటల్ ప్రపంచంలోకి పలువురు తారలు ప్రవేశిస్తూ అక్కడ కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఆ కోవలోకి హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా చేరుతోంది. అజయ్ భుయాన్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైం కోసం నిర్మించే వెబ్ సీరీస్ లో హెబ్బా పటేల్ నటిస్తోంది. ఇందులో నవదీప్ హీరోగా నటిస్తున్నాడు.
*  ఆమధ్య రజనీకాంత్ తో ఆయన అల్లుడు హీరో ధనుశ్ 'కాలా' చిత్రాన్ని నిర్మించిన సంగతి విదితమే. ఇప్పుడు మళ్లీ ఆయనతో మరో చిత్రాన్ని నిర్మించనున్నాడు. రజనీ నటించే 169వ చిత్రానికి ధనుశ్ నిర్మాతగా వ్యవహరిస్తాడట.
*  భారత సినీ ప్రపంచంలో ఫిలిం ఫేర్ పత్రిక ఇచ్చే అవార్డులకు ఓ ప్రత్యేకత వుంది. ఇక అందులో పాల్గొనడం కూడా ఓ చక్కని అనుభవంగా భావిస్తుంటారు. త్వరలో చెన్నైలో జరిగే ఈ ఏడాది ఫిలిం ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా హాస్టులుగా వ్యవహరించనున్నారు.
Hebba PatelRajanikanthDhanushSandip Kishan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more