కర్నూలులో హైకోర్టు వద్దనే వారంతా తమ మనసు మార్చుకోవాలి: బీజేపీ నేత టీజీ వెంకటేశ్
- జీఎన్ రావు కమిటీ నివేదికపై హర్షం
- ఓ డిమాండ్ కూడా చేసిన టీజీ
- కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేయాలి
కాబట్టి, కర్నూలులో హైకోర్టు వద్దని భావించే వారంతా తమ మనసు మార్చుకోవాలని సూచించారు. అదే సమయంలో ఓ డిమాండ్ చేశారు. కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని అన్నారు. సెక్రటేరియట్, మినిస్టర్స్ క్వార్టర్స్ అనేవి రెండూ రెండు కళ్ల లాంటివని, వాటికి సంబంధించిన అంశాలన్నీ ఒకే చోట ఉండాలని, లేనిపక్షంలో పరిపాలనాపరమైన ఇబ్బందులు తప్పవని భావించారు.