'రాజధాని' ఆందోళనలో పాల్గొన్న నాగబాబు.. బాడీవోర్న్ కెమెరాతో చిత్రీకరిస్తున్న పోలీసులు!

20-12-2019 Fri 12:17 | Andhra
  • రాజధాని గ్రామాల్లో అప్రకటిత బంద్ వాతావరణం 
  • ఎక్కడికక్కడ మోహరించిన పోలీసులు
  • రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన నాగబాబు
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై వెలగపూడి రైతులు దీక్షకు దిగారు. రాజధాని గ్రామాల్లో అప్రకటిత బంద్ వాతావరణం కొనసాగుతోంది. గ్రామ కూడళ్ల వద్దకు వచ్చి రైతులతో కలిసి ప్రజలు ఆందోళనకు దిగారు.

మందడంలో సినీనటుడు నాగబాబు రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. టోపీ పెట్టుకొని వచ్చి వారి మధ్య కూర్చొని ఆయన దీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు జనసేన నేతలు, కార్యకర్తలు కూడా దీక్షలో పాల్గొంటున్నారు.

దీక్షల నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. రాజధానిలో నిరసనలకు దిగిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. బాడీవోర్న్ కెమెరాతో రైతుల ఆందోళనలు చిత్రీకరిస్తున్నారు.

Jana Senanagababu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more