ఆ దుకాణంలో వస్త్రాలు కొంటే ఉల్లి ఉచితం!

19-12-2019 Thu 13:30 | National
  • మహారాష్ట్రలోని ఉద్గిరిలో వ్యాపారి ఆఫర్
  • క్వింటాల్ ఉల్లిని కొనుగోలు చేసి తన దుకాణానికి తెచ్చుకున్న వ్యాపారి
  • రూ.1000 వస్త్రాలు కొన్నవారికి కిలో ఉల్లిగడ్డలు ఫ్రీ
  • రూ.10 వేల వస్త్రాలు కొన్న వారికి 15 కిలోల ఉల్లి ఉచితం
దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఉద్గిరిలోని ఓ దుకాణంలో వస్త్రాలను కొంటే కిలో ఉల్లి ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఆఫర్ ప్రకటించడంతో ఆ దుకాణంలో గిరాకీ పెరిగింది. ఇందుకోసం ఆ వస్త్ర వ్యాపారి ప్రేం రాజ్‌పాల్ క్వింటాల్ ఉల్లి గడ్డలను కొనుగోలు చేసి తన దుకాణానికి తెచ్చుకున్నాడు.

తమ దుకాణంలో రూ.1000 విలువ చేసే వస్త్రాలు కొన్నవారికి కిలో ఉల్లిగడ్డలు, రూ.10 వేల వస్త్రాలు కొన్న వారికి 15 కిలోల ఉల్లిగడ్డలను ఉచితంగా ఇస్తామని చెప్పారు.  ఉల్లిధరలు పెరగడం, మరోవైపు పెళ్లిళ్ల సీజను నేపథ్యంలో తాను వస్త్రాలు కొనే వారికి ఉచితంగా ఉల్లిని ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ప్రేంరాజ్‌ పాల్ మీడియాకు చెప్పారు. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ పలువురు వ్యాపారులు ఈ ఐడియానే అనుసరిస్తూ గిరాకీని పెంచుకుంటున్నారు.
onionsMaharashtra

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more