చందానగర్ లో అపార్ట్ మెంట్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

18-12-2019 Wed 19:41 | Telangana
  • కుమారుడి పెంపకంపై మానసిక ఒత్తిడి నేపథ్యంలో ఘటన
  • 2017లోనే వివాహం చేసుకున్న మృతురాలు ప్రియాంక
  • చందానగర్ లోని అపర్ణ లేక్ బ్రేజ్ అపార్ట్ మెంట్ లో ఘటన 
యూపీకి చెందిన ఓ వివాహిత తాము నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో చోటుచేసుకుంది. మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్ ఈ మేరకు వివరాలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రియాంక శ్రీవత్స(30) 2017లో గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఇంజినీర్ గా పనిచేస్తున్న తన రాష్ట్రానికి చెందిన అనుబో చెత్రియాను పెళ్లి చేసుకున్నారని చెప్పారు.

 వీరిద్దరికీ 10 నెలల బాబు కూడా ఉన్నాడని.. గత మూడు నెలలుగా ఈ కుటుంబం చందానగర్ లోని అపర్ణ లేక్ బ్రేజ్ అపార్ట్ మెంట్ లో నివసిస్తోందన్నారు. కొంత కాలంగా ప్రియాంక తన కుమారుడి పొషణ విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె బంధువులు తెలిపారని ఏసీపీ వెల్లడించారు. ఈ క్రమంలోనే.. ఆమె తన అపార్ట్ మెంట్ 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.
Uttar PradeshWomen suicide at Chanda nagar Hyderabad11storie building

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more