సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

18-12-2019 Wed 07:05 | Entertainment
  • జాన్వీకి భారీ పారితోషికం 
  • అజిత్ సినిమాలో తెలుగు యంగ్ హీరో
  • బయోపిక్ లో తల్లి పాత్రలో అమల
*  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న 'ఫైటర్' చిత్రంలో శ్రీదేవి కూతురు జాన్వి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆమెకు 3.5 కోట్ల పారితోషికాన్ని ఇస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
*  ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో కార్తికేయ త్వరలో ఓ తమిళ చిత్రంలో విలన్ పాత్రను పోషించనున్నాడు. అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాలిమై' చిత్రంలో ఓ నెగటివ్ పాత్రకు కార్తికేయను తీసుకుంటున్నారట. ఇటీవల నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో కూడా కార్తికేయ నెగటివ్ పాత్రను పోషించిన సంగతి విదితమే. 
*  సుదీర్ బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ రూపొందుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మ పాత్రను ప్రముఖ నటి అక్కినేని అమల పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
Janvi KapoorVijay DevarakondaAjithKarthikeya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more