ఢిల్లీకి బయల్దేరిన డీకే అరుణ
- రెండు రోజుల పాటు ఢిల్లీలోనే
- అమిత్ షాతో భేటీ కానున్న అరుణ
- తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న డీకే అరుణ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఆమె ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ పదవీకాలం ముగియనుండటంతో... ముఖ్యమంత్రి కేసీఆర్ ను దీటుగా ఎదుర్కోగల నేత కోసం బీజేపీ హైకమాండ్ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో, డీకే అరుణ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.