ఆర్టీసీ ఛార్జీలు బాదుడే... బాదుడు: జగన్ పై నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు
- ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నారా లోకేశ్ నిరసన
- నాడు ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగం వీడియో పోస్ట్
- ‘బాదుడే బాదుడు’ అంటూ అప్పటి సర్కార్ పై జగన్ విమర్శలు
కాగా, నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు పది పైసలు, మిగతా బస్సుల్లో ఇరవై పైసలు పెరగనున్నట్టు వైసీపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.