ఏ గవర్నరూ ఇలా వ్యవహరించలేదు: సోనియా గాంధీ
- మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మూడు పార్టీల కూటమి
- గవర్నర్ పాత్రను ప్రశ్నించిన సోనియా
- మోదీ, అమిత్ షా కనుసన్నల్లోనే నడుచుకున్నారంటూ ఆరోపణలు
"ఆయన (కోష్యారీ) ప్రధానమంత్రి, హోంమంత్రి అభీష్టాల మేరకే నడుచుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. బాధ్యతాయుతమైన గవర్నర్ గా వ్యవహరించాల్సిన ఆయన ప్రవర్తన గర్హనీయం. మా కూటమిని దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి" అంటూ మండిపడ్డారు.