ఫ్యామిలీ పార్టీలో డ్యాన్స్ ఇరగదీసిన బాలకృష్ణ... వీడియో ఇదిగో!

28-11-2019 Thu 11:09 | Entertainment
  • కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసిన బాలయ్య
  • వైరల్ అయిన మాస్ డ్యాన్స్
  • ప్రస్తుతం 105వ చిత్రం చేస్తున్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ, స్టెప్పులెలా ఇరగదీస్తారో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన ఎన్నో సినిమాల్లోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా ఆయన, ఓ ఫ్యామిలీ పార్టీలో వేసిన మాస్ డ్యాన్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. కుటుంబ సభ్యులంతా చప్పట్లతో ప్రోత్సహిస్తుంటే, బాలయ్య తనదైన శైలిలో స్టెప్పులేస్తూ ఆ పార్టీకి మరింత జోష్ తెచ్చారు.

ప్రస్తుతం బాలకృష్ణ, తన 105వ చిత్రంగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకూ అంగీకరించారు. ఈ చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సైతం నటిస్తారని తెలుస్తోంది.
BalakrishnaDanceFamily Party

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more