మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నేను జోక్యం చేసుకోను : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- ఇరు పార్టీల మధ్య పాలనపై 50-50 ఒప్పందం జరగలేదన్న గడ్కరీ
- ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
- సీఎం పదవి ఇస్తానంటే సంప్రదింపులకు రండంటున్న శివసేన
మరోపక్క, బీజేపీ సీఎం పదవిని తమకు ఇస్తానంటేనే ఆ పార్టీతో సంప్రదింపులు జరుగుతాయని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు సీఎం అవుతారన్న ఉత్కంఠ నెలకొంది.