అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ కేసు
- కార్మికుల మరణాలకు అశ్వత్థామే కారణమంటూ ఫిర్యాదు
- సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కార్మికుల వైఖరిలో మార్పుకు సంకేతం ?
- సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికుల వెనకడుగు?
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ యూనియన్ నాయకులే కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు మంచివారేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది.