సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

26-09-2019 Thu 07:27 | Entertainment
  • పారితోషికం పెంచేసిన పూజ హెగ్డే 
  • మళ్లీ వస్తున్న 'ఇస్మార్ట్ శంకర్'
  • విజయ్ సేతుపతికి ఐదు కోట్లు!
*  తాజాగా 'వాల్మీకి' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెప్పించిన కథానాయిక పూజ హెగ్డే తన పారితోషికాన్ని ఇప్పుడు బాగా పెంచేసిందట. తెలుగులో తనకు డిమాండ్ ఎక్కువ కావడంతో రెండు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు ట్రేడ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
*  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం మంచి హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయాలని నిర్మాతలు పూరి, ఛార్మి నిర్ణయించారు. ఈ నెల 27న తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన పది థియేటర్లలో దీనిని రిలీజ్ చేస్తారు.  
*  తమిళనాట బిజీ హీరోగా రాణిస్తున్న విజయ్ సేతుపతి 'సైరా' సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' చిత్రంలో కూడా విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందుకు గాను ఆయనకు 5 కోట్లు పారితోషికంగా ఇస్తున్నట్టు సమాచారం.
Pooja HegdePuri JagannadhCharmiVijay Setupati

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more