'వాల్మీకి' సినిమా పేరు మార్పు వెనుక అనంతపురం ఎంపీ హస్తం!

21-09-2019 Sat 11:44 | Entertainment
  • ప్రకాశ్ జవదేకర్ దృష్టికి టైటిల్ వివాదం అంశాన్ని తీసుకెళ్లిన తలారి రంగయ్య
  • ఓ మహనీయుడి పేరును ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు పెట్టారంటూ అభ్యంతరం
  • తమకు ఎవరితో శత్రుత్వం లేదన్న తలారి రంగయ్య
వరుణ్ తేజ్, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన 'గద్దలకొండ గణేశ్' చిత్రం నిన్న విడుదలై... మంచి టాక్ ను సంపాదించుకుంది. వాస్తవానికి ఈ చిత్రం అసలు పేరు 'వాల్మీకి' అనే విషయం తెలిసిందే. కొందరి మనోభావాలు దెబ్బతినడంతో ఈ చిత్రం పేరును మార్చారు.

మరోవైపు, 'వాల్మీకి' పేరును మార్చడంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కీలక పాత్ర పోషించారు. ఈ పేరు వ్యవహారాన్ని ఆయన కేంద్ర మంత్రి జవదేకర్ దృష్టికి తీసుకెళ్లారు. వాల్మీకిలాంటి మహనీయుడి పేరును ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ సభ్యులు టైటిల్ ను మార్చారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ, వాల్మీకి పేరును మార్చిన తర్వాత... ఈ చిత్రాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని తెలిపారు.
ValmikiTitleThalari RangaiahnTollywood

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more