టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావుకు ఏపీ హైకోర్టు నోటీసులు!
- అనర్హత వేటేయాలని వైసీపీ నేత ఏసురత్నం పిటిషన్
- బ్యాంకు రుణాలను ఎగవేశారని ఆరోపణ
- అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చారని విమర్శ
ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి(ఆర్‌వో)తో కుమ్మక్కయిన గిరిధర్ రావు 4,040 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా, 312 మాత్రమే చెల్లేట్లు చేశారని విమర్శించారు. ఆయన్ను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎమ్మెల్యే మద్దాలి, ఆర్వోకు నోటీసులు జారీచేశారు. అనంతరం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.