తెరపై మీకు గద్దలకొండ గణేశ్ మాత్రమే కనిపిస్తాడు: హీరో వరుణ్ తేజ్
- నా పాత్రలో విలన్ షేడ్స్ ఉంటాయి
- రిస్క్ చేయవద్దని అన్నారు
- కథపై నమ్మకంతో రంగంలోకి దిగానన్న వరుణ్
కానీ నేను కథపై గల నమ్మకంతో రంగంలోకి దిగాను. ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడతాను. ఈ విషయంలో హరీశ్ శంకర్ తన పూర్తి సహాయ సహకారాలను అందించాడు. ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని చేశాను. అందువలన తెరపై మీకు గద్దలకొండ గణేశ్ కనిపిస్తాడేగానీ, వరుణ్ తేజ్ మాత్రం కనిపించడు" అని చెప్పుకొచ్చాడు.