జగన్ సర్కారు బాధ్యతాయుతంగా అందర్నీ కలుపుకుని ముందుకెళ్లాలి!: కింజరాపు రామ్మోహన్ నాయుడు
- 100 రోజుల్లోనే అన్నీ చేయాలని కోరుకోవట్లేదు
- కానీ జగన్ ప్రభుత్వం మాత్రం సరిగ్గా వ్యవహరించట్లేదు
- దీర్ఘకాల అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి
అయితే సీఎం జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా, అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. దీర్ఘకాల అభివృద్ధికి అనుగుణంగా సర్కారు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని కోరారు. ఈ మేరకు కింజరాపు రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో స్పందించారు.