ఆర్టీసీని అప్పులఊబిలో దించింది మీ మహామేతే వీసారెడ్డీ!: బుద్ధా వెంకన్న
- దాన్ని చంద్రబాబు బయటపడేశారు
- కార్మికులు సంతోషంగా ఉన్నట్లు బిల్డప్పులు వద్దు
- సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
అలాంటి ఆర్టీసీని చంద్రబాబు అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని విలీనం చేయగానే సమస్యలు పరిష్కారం అయిపోయినట్లు, కార్మికులంతా ఆనందంలో ఉన్నట్లు చెత్త బిల్డప్పులు ఇవ్వవద్దని హితవు పలికారు. ముందుగా కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికైనా ఈ శుక్రవారం మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.