కోహ్లీ చదువుతున్న బుక్... ఒక్కసారిగా పెరిగిన సేల్స్!
- కోహ్లీ చేతిలో పుస్తకం
- సీరియస్ గా చదువుతున్న భారత క్రికెట్ కెప్టెన్
- నెట్టింట పేలుతున్న సెటైర్లు
ఈ బుక్ ను కోహ్లీ సీరియస్ గా చదువుతున్నట్టు ఉండటంతో, పుస్తకానికి ప్రచారం రావడంతో పాటు కోహ్లీపై సెటైర్లూ పేలుతున్నాయి. కోహ్లీ అంటేనే అహానికి కేరాఫ్ అడ్రస్ అని, అటువంటి వ్యక్తి, ఈ పుస్తకాన్ని చదవాల్సిందేనని అంటున్నారు. కోహ్లీ చేతిలో ఆ పుస్తకం ఏంటని కూడా కొందరు అంటున్నారు.