100 మీటర్ల పరుగు 11 సెకన్లలో పూర్తి చేసిన 'ఇండియన్ చిరుత'... ఫిదా ఆయిన కేంద్ర మంత్రి!
- మధ్యప్రదేశ్ కు చెందిన రామేశ్వర్
- వైరల్ అయిన పరుగు వీడియో
- మెరుగైన శిక్షణ ఇప్పిస్తానన్న కిరణ్ రిజిజు
ఈ వీడియోను చూపిస్తూ, ఇండియాలో నైపుణ్యానికి కొదవలేదని, సరైన వేదిక దొరికితే సత్తా నిరూపించుకునే వారు ఎందరో ఉన్నారని చెబుతూ, ఈ యువకుడు మంచి ప్రతిభ కనబరుస్తున్నాడని, మంచి సౌకర్యాలు కల్పిస్తే, దేశానికి పేరు తెస్తాడంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ, కిరణ్ రిజిజుకి ట్యాగ్ చేశారు. ఈ వీడియోను చూసిన రిజిజు, అతన్ని తన వద్దకు పంపాలని, అథ్లెటిక్స్ అకాడమీలో చేర్పించి మరింత మెరుగయ్యేలా శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.