పార్లమెంటులో జీరో అవర్, వాయిదా తీర్మానాలపై చర్చ రద్దు.. రాజ్యసభలో జమ్ముకశ్మీర్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా
- విసక్ష సభ్యుల వాయిదా తీర్మానాలపై చర్చ రద్దు
- కశ్మీర్ అంశంపైనే చర్చ జరుగుతుందన్న వెంకయ్యనాయుడు
- అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకుంటున్న విపక్ష సభ్యులు
ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, విపక్ష సభ్యులపై వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర గందరగోళం మధ్యే అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.